• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లేడీసింగం మృతి కేసులో మరో ట్విస్ట్!

    లేడీసింగం జున్మోని రభా మృతి కేసులో ఊహించని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పోస్టుమార్టం రిపోర్టులో కొత్తకోణం బయటపడింది. రభా శరీరం వెనుకవైపున తీవ్రగాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. పక్కటెముకలకు గాయాలైనట్లు తేలింది. ఆమె మోకాళ్లు, మోచేతులకు కూడా గాయాలైనట్లు గుర్తించారు. బ్రెయిన్ హేమరేజ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా కూడా రభా మరణించినట్లు రిపోర్టులో తేలింది. కాగా మంగళవారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదంలో రభా దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv