– జూబ్లీహిల్స్ మైనర్ పై అత్యాచారం కేసులో మరో ట్విస్ట్
– పోలీసులకు అందిన ఐదుగురు మైనర్ల మెడికల్ రిపోర్టు
– మైనర్లు ఐదుగురు లైంగిక సామర్థ్యం కలిగి ఉన్నారని నివేదిక
– ఛార్జీషీటులో కీలక కానున్న మెడికల్ రిపోర్టు
– మరోవైపు వీరికి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు
– మైనర్లకు బెయిల్ ఇవ్వాలని పలువురి పిటిషన్