టీఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ నిందితుడు ప్రవీణ్‌కు సంబంధించిన పెన్‌డ్రైవ్‌ను పోలీసులు ఎఫ్ఎస్‌సీకి పంపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పెన్‌డ్రైవ్‌ను అధికారులు పరిశీలించారు. ఆ పెన్‌డ్రైవ్‌లో మొత్తం 3 ప్రశ్నాపత్రాలు ఉన్నట్లు గుర్తించారు. వెటర్నరీ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, మరో పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కాపీ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఆ మూడో ప్రశ్నాపత్రం ఏ పరీక్షకు సంబంధించినది అనేది తెలియరాలేదు.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్