• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉత్తరాంధ్ర మీదుగా మరో వందే భారత్‌ రైలు?

    భువనేశ్వర్‌ – విజయవాడ మధ్య కొత్తగా వందే భారత్ రైలు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌కు తొలిసారి వందేభారత్ రైలు వచ్చింది. దీంతో ఏపీ మీదుగా మూడో వందే భారత్ రైలు పరుగులు పెట్టబోతోందన్న చర్చ మెుదలైంది. పలాసలో ఆగిన రైలును విశాఖపట్నం నుంచి భువనేశ్వర్‌ వరకూ ట్రయల్‌ రన్‌ నిర్వహించారని సమాచారం. ఈ నేపథ్యంలో భువనేశ్వర్‌ నుంచి విజయవాడ వరకూ ఈ రైలు నడుస్తుందనే ప్రచారం మెుదలైంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv