• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హైదరాబాద్‌కు మరో ‘వందేభారత్’

  హైదరాబాద్‌కు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రానుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి మహరాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు నడవనుంది. నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య 581 కి.మీ దూరం ఉంది. ప్రస్తుతం ఉన్న రైళ్లలో ప్రయాణించడానికి 10 గంటలకు పైనే పట్టనుంది. అదే వందేభారత్ రైలులో 6.30 గంటల్లోనే చేరుకోవచ్చు. నాగ్‌పూర్‌లో ఉదయం 6 గంటలకు బయల్దేరి 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు బయల్దేరి రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv