నాని, నజ్రియా నజీమ్ నటిస్తున్న రీసెంట్ మూవీ అంటే సుందరానికి.. ఈ మూవీ జూన్ 10 న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి మేకర్స్ ఈ రోజు ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు. చెంగు చాటు చెగువెరా అంటూ ఈ సాంగ్ ఉర్రూతలూగిస్తోంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.