నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ జంటగా నటించిన కామెడీ మూవీ అంటే సుందరానికి ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా జూన్ 10న రిలీజ్ కానుంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా… వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ట్రైలర్ మరిన్ని అంచనాలను పెంచేసింది.