నాని,నజ్రియా జంటగా నటించిన ‘అంటే సుందరానికి’ మూవీ జూన్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా చిత్రబృందం ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. తాజాగా బిత్తిరి సత్తి..నాని, నజ్రియా, డైరెక్టర్ వివేక్ ఆత్రేయను ఇంటర్వ్యూ చేశాడు. నజ్రియాకు సత్తి భాష అర్థం కాకపోతే నాని, డైరెక్టర్ ఇద్దరూ ఆమెకు ట్రాన్స్‌లేట్ చేసి చెప్పారు. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతావా నీ మోహం కొబ్బరి బొండంలా రౌండ్‌గా ఉందంటూ సత్తి నజ్రియాను ఒక ఆట ఆడుకున్నాడు. ఈ ఫన్నీ ఇంటర్వ్యూను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.