‘అంటే సుంద‌రానికి’ టీజ‌ర్ రిలీజ్

నాని, న‌జ్రియా ఫాహ‌ద్ జంట‌గా న‌టించిన ‘అంటే సుంద‌రానికి’ టీజ‌ర్ విడుద‌లైంది. హిందూ ఆచారాలు, సాంప్ర‌దాయాల మ‌ద్య పెరిగిన సుంద‌రం, క్రిస్టియ‌న్ కుటుంబంలో పుట్టిన లీలా థామ‌స్ ప్రేమించుకుంటారు. ఆ త‌ర్వాత ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల నుంచి వ‌చ్చిన కామెడీతో టీజ‌ర్ అల‌రించింది. చివ‌రిలో అంటే సుంద‌రానికి అంటూ ఒక ట్విస్ట్ పెట్టారు. ఈ ఫుల్ కామెడీ ఎంట‌ర్‌టైనింగ్ టీజ‌ర్‌ను మీరు కూడా చూసేయండి. సినిమా ప్ర‌పంవ‌చ్యాప్తంగా జూన్ 10న విడుద‌ల కానుంది.
Ante Sundaraniki Teaser | Nani | Nazriya Fahadh | Vivek Sagar | Vivek Athreya | Mythri Movie Makers

Exit mobile version