మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు, రీల్స్‌తో ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా చీరలో ఆమె పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గోల్డెన్ కలర్ శారీకి మ్యాచింగ్ జువెలరీతో ఆకట్టుకుంది. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కామెంట్స్, లైక్స్, షేర్స్‌తో వైరల్ చేస్తున్నారు.
Hyderabad News Telangana
కేటీఆర్ అతి పెద్ద భూకుంభకోణం చేశారు: రేవంత్ రెడ్డి