అందాలతార అనుష్కకు తగ్గని క్రేజ్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అందాలతార అనుష్కకు తగ్గని క్రేజ్ – YouSay Telugu

  అందాలతార అనుష్కకు తగ్గని క్రేజ్

  November 7, 2022

  Screengrab Instagram: anushkashetty

  తన అందచందాలతో పాటు నటనతో కూడా ఆకట్టుకున్న నటి అనుష్కశెట్టి. అందాలతార అనుష్క 41వ పుట్టినరోజు ఈ రోజు. సూపర్ నుంచి బాహుబలి వరకు ఏ క్యారెక్టర్‌లో అయినా పర్ఫెక్ట్‌గా నటించింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి న అనతికాలంలోనే సౌతిండియాలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘అరుంధతీ’ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ప్రస్తుతం ఆమె నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తోంది.

  Exit mobile version