నేడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. రూ. 2,56,257 కోట్లుగా ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ విద్యా, వైద్యం, మౌళిక సదుపాయాలు మొదలైన రంగాలు కేటాయింపులు చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బడ్జెట్‌తో పోల్చుకుంటే ఏపీలో కాస్త తక్కువగానే బడ్జెట్ ఉంది.