Home > News ఏపీ బడ్జెట్ హైలెట్స్ 2023-2024 by Raju B March 16, 2023 in Categories News, Telangana మొత్తం బడ్జెట్: రూ.2,79,279.17కోట్లు రెవెన్యూ వ్యయం:రూ.2,28,540కోట్లు మూలధన వ్యయం: రూ.31,061కోట్లు రెవెన్యూ లోటు రూ.22,316కోట్లు ద్యవ్యలోటు రూ.54,587కోట్లు GSDP రెవెన్యూ లోటు 3.77శాతం