ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ పూర్తైంది. ఢిల్లీలో దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తో కూడా జగన్ సమావేశం అయ్యారు. ఆర్థిక మంత్రితో భేటీలో ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, జలశక్తి మంత్రితో పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించారు.
-
Screengrab Twitter:
-
Screengrab Twitter:
-
Screengrab Twitter: