ఏపీ ప్రధాన న్యాయమూర్తితో సీఎం ప్రత్యేక భేటీ

Screengrab Twitter:

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను సీఎం జగన్ ఇవాళ కలవనున్నారు. విజయవాడలో సాయంత్రం ఆరున్నరకు వీరు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ ప్రధాన న్యాయమూర్తిని ఎందకు కలుస్తున్నారనే దానిపై పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో అనేక సార్లు మిశ్రాను కలిసినప్పటికీ ఇప్పుడు ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version