• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్షవిధించిన ఏపీ హై కోర్టు

    ఏపీ హై కోర్టు ఈ రోజు 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు కోర్టు ధిక్కరణ కింద జైలు శిక్ష విధించింది. కానీ అటు తర్వాత ఆ కలెక్టర్లు కోర్టును క్షమాపణలు కోరడంతో హై కోర్టు శిక్షను తగ్గించింది. జైలు శిక్షకు బదులు సేవాకార్యక్రమాలు చేయాలని సూచించింది. నెలలో ఒక రోజు సంక్షేమ హాస్టళ్లకు వెళ్లి సేవ చేయాలని స్పష్టం చేసింది. గతంలో హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను సదరు ఐఏఎస్ అధికారులు పాటించలేదు. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులను భరించాలని ఆదేశించింది. పాఠశాలల్లో సచివాలయాలను ఏర్పాటు చేయొద్దని హై కోర్టు ఆర్డర్స్ జారీ చేసినా కానీ కొంత మంది కలెక్టర్లు పట్టించుకోలేదు.