ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు నేడు విడుదల చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారు. ఈసారి రిజల్ట్స్ గ్రేడ్ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉండనున్నాయి. శనివారం రావాల్సిన ఫలితాలు కొన్ని కారణాలతో వాయిదాపడటంతో సోమవారం విడుదల చేయనున్నారు. పరీక్షా ఫలితాలను తెలుసుకునేందుకు visit website పై క్లిక్ చేయండి.