ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రుణం తీసుకొని పాత అప్పులు తీరుస్తోందని మండిపడింది. 2021 మార్చి 31 నాటికి ఏపీ రాబోయే ఏడేళ్లలో 45.74% (రూ.1,23,640 కోట్లు) అప్పులు తీర్చాల్సి ఉందని కాగ్ తెలిపింది. 2019-20 ఆర్థికసంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల్లో 71.71% పాత రుణాలు తీర్చేందుకే సరిపోయిందని చెప్పింది. అటు 2020-21లో తీసుకున్న రుణాల్లో 77.12% పాత అప్పులు తీర్చడానికి, 8.91% మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుచేశారని కాగ్ వివరించింది.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్