మూకుమ్మడి రాజీనామా చేసిన ఏపీ మంత్రులు

Image Template

ఏపీ మంత్రులు మూకుమ్మడి రాజీనామా చేశారు. ముందుగా సిద్ధం చేసిన రాజీనామా పత్రాలపై మంత్రులందరూ సంతకం చేశారు. అనంతరం తమ సొంత వాహనాలలోనే తమ తమ ఇంటికి బయలుదేరారు. దీంతో పాటు మంత్రుల చివరి కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించగా.. వాటిని కేబినెట్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. మరికొద్ది సేపట్లో మంత్రుల రాజీనామా పత్రాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు సమర్పించనున్నారు.

Exit mobile version