– ఏపీ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం
– వైద్యుల నిర్లక్ష్యంతో ఆస్పత్రిలో లెక్చరర్ మృతి
– నిన్న బైక్ ప్రమాదంలో గాయపడ్డ లెక్చరర్ రామకృష్ణ
– ఇంజక్షన్ చేసి పట్టించుకోకుండా వెళ్లిన డ్యూటీ డాక్టర్
– వైద్యం చేసిన ఆస్పత్రి సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు
– లెక్చరర్ మృతిపై స్పందించిన సూపరింటెండెంట్