– ఏపీ PG CET-2022 నోటిఫికేషన్ రిలీజ్
– ఏపీలోని 16 యూనివర్శిటీల్లో పీజీ కోర్సులకు ప్రవేశాలు
– 140కిపైగా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులు
– అప్లై చేసేందుకు జూలై 30 చివరి తేదీ, ఆగస్టు 17న ప్రవేశ పరీక్ష
– డిగ్రీ చివరి సెమ్ వారు కూడా రాసుకునేందుకు అవకాశం
– మరిన్ని వివరాలకు ఇక్కడ[ క్లిక్](url) చేయండి