• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

  ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ అధికారులు ఫలితాలు ప్రకటించారు. పాలిసెట్‌లో 86.35 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల భర్తీ జరగనుంది. విద్యార్థులు https://polycetap.nic.in/ వెబ్‌సైట్‌పై క్లిక్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv