• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AP: మరో మూడు రోజుల్లో వర్షాలు

    ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. పిడుగులు, ఉరుములతో కూడిన వాన పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఏపీ, తెలంగాణ, యానాం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా ఈ రోజు ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv