ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. విజయసాయి రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావుల పేర్లను ప్రకటించారు. సీఎంతో భేటీ తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ వీరి పేర్లను అనౌన్స్ చేశారు.