‘ఏపీ బియ్యానికి అనుమతి లేదు’

© Envato

పక్క రాష్ట్రాల్లో పండించే బియ్యాన్ని తెలంగాణలో కొనబోమని మంత్రి గంగూల కమలాకర్ స్పష్టం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం రాకుండా సరిహద్దుల్లో రెవెన్యూ, పోలీసు సిబ్బంది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కోదాడ పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తూ ఏపీ నుంచి వస్తున్న ధాన్యం వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు.

Exit mobile version