ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సర్కారు తీపికబురు అందించింది. ఉద్యోగుల జీపీఎఫ్ బిల్లులను ఆర్థిక శాఖ క్లియర్ చేస్తుంది. ఈ మేరకు చెల్లింపులు ప్రారంభించింది. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో భాగంగా తీసుకున్న నిర్ణయం మేరకు నిధులు విడుదల చేస్తున్నారు. APGLI క్లెయిమ్ నిధులను కూడా విడుదల చేశారు.