ఏపీలో 10వ తరగతి ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. మార్చిన తర్వాత తేదీలను విద్యా శాఖ వెలువరించింది. ఏప్రిల్ 27న మొదలై మే 9 వరకు జరగనున్నట్లు తెలిపింది. మరోవైపు ఇంటర్ పరీక్షలు మే 6 నుంచి నిర్వహించనున్నారు. తొలుత మే 2 నుంచి 10వ తరగతి ఎగ్జామ్స్ ఉంటాయని గతంలో ప్రకటించారు. ఇక తాజా ఎగ్జామ్స్ షెడ్యూల్ వివరాలు..
– ఏప్రిల్ 27- తెలుగు
– ఏప్రిల్ 28- సెకండ్ లాంగ్వేజ్
– ఏప్రిల్ 29- ఆంగ్లం
– మే 2- మ్యాథ్స్
– మే 4- పేపర్-1 సైన్స్
– మే 5- పేపర్-2 సైన్స్
– మే 6- సోషల్