ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న టోల్‌ప్లాజాలను మూసివేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో పేర్కొన్నారు. చట్టం ప్రకారం జాతీయ రహదారులపై 60 కి.మీలకు ఒక టోల్ ప్లాజా ఉండాలని అన్నారు. కాని ఏపీలో ఆరు నుంచి ఏడు టోల్‌ప్లాజాలు 2008 నేషనల్ హైవేస్ ఫీ రూల్ 2008 చట్టాన్ని అతిక్రమించాయని పేర్కొన్నారు. మడపం-చిలకపాలెం, కలపర్రు-పొట్టిపాడు, వెంకటాచలం-బుదానం, కీసర-చిలకల్లు, నన్నూర్-పుల్లూరు, గాదంకి, మహాసముద్రం టోల్‌ప్లాజాలను మూసివేసే అవకాశం ఉంది.