గణేష్ నిమజ్జనంలో అపశృతి

YouSay

నగరంలో గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. హిమాయత్ నగర్ లో ఈ ఘటన జరిగింది. వర్షానికి విగ్రహం బాగా తడిసిపోవడంతో వినాయక విగ్రహం కూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కర్మన్ ఘాట్ టీకేఆర్ కళాశాల నుంచి విగ్రహ ఊరేగింపు మొదలయింది. ఈ క్రమంలో హిమాయత్ నగర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్దకు రాగానే 20 అడుగుల విగ్రహం నేలకొరిగింది.

Exit mobile version