• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకలిని కంట్రోల్ చేసే క్యాప్సూల్

    అబుదాబీకి చెందిన పరిశోధకులు వైద్యరంగంలో సరికొత్త ఆవిష్కరణ చేశారు. ఆకలిని నియంత్రించే తొలి క్యాప్సూల్‌ని వీరు కనుగొన్నారు. నీటిలో కరిగిపోకుండా ఉండేలా ఈ ‘FLASH’ క్యాప్సూల్ ఉపరితలాన్ని డిజైన్ చేశారు. వీటిలో మైక్రో సైజులో ఉండే బ్యాటరీలను అమర్చారు. ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా స్టమక్ మ్యూకస్ మజిల్‌ని ప్రేరేపించి ఆకలిని కలిగించే గ్రెలిన్ హార్మోన్ స్థాయులను తగ్గిస్తుంది. ఫలితంగా ఆకలి కంట్రోల్ అవుతుంది. త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఈ క్యాప్సూల్ దానంతట అదే విసర్జితం అవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv