రూ.19 వేలకే యాపిల్ iPhone 11

official web

యాపిల్ iPhone 11 ఫ్లిప్‌కార్టులో భారీ డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. వైట్ కలర్ 64GB ఫోన్ అసలు ధర రూ.43,900 ఉండగా, ప్రస్తుతం 35,990కే లభిస్తుంది. ఇక ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా రూ.16,900 తగ్గింపుతో రూ.19,090కే వచ్చేస్తుంది. ఈ ఫోన్ 12MP + 12MP+12MP ఫ్రంట్ కెమెరా, A13 బయోనిక్ చిప్ ప్రాసెసర్, 15.49 సెం.మీ లిక్విడ్ HD డిస్ప్లే, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లతో అందుబాటులో ఉంది.

Exit mobile version