యాపిల్ సంస్థ భారత్‌లో మెుదటి స్టోర్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. గతకొంతకాలంగా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ వివిధ కారణాల చేత వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం ముందడుగు వేసిన సంస్థ… స్టోర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో కంపెనీ సీఈఓ టిమ్ కుక్‌తో కేసీఆర్,కేటీఆర్ ఉన్న ఫొటోను జతపరిచారు. ఈ ఫొటోను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. 2016 మే 19న కుక్ వీరిద్దరిని హైదరాబాద్‌లో కలిశారు.