• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 28న చంద్రబోస్‌కు అభినందన సభ

  ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌కు ఈ నెల 28న హైదరాబాద్‌లో అభినందన సభ జరగనుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్ ఈ మేరకు స్పష్టం చేశారు. నగరంలోని రవీంద్రభారతిలో గేయ రచయిత చంద్రబోస్‌కు అభినందన సభ ఉంటుందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు భాషకు ఇది గర్వకారణమని వెల్లడించారు. సాహిత్య అకాడమీతో పాటు అరసం, గ్రంథాలయ పరిషత్, సాహితి, రచయితల వేదిక, ఓల్డ్‌సిటీ రచయితల సంఘం, కవిసంగమం తదితర సభ్యులు కూడా అభినందన సభలో పాల్గొననున్నారు.