మళ్లీ తగ్గిన కరోనా కేసుల సంఖ్య

© File Photo

నిన్నటితో పోల్చుకుంటే నేడు కరోనా కేసులు మరింతగా తగ్గాయి. ఇండియా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 949 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా సంబంధిత కారణాలతో ఆరుగురు చనిపోయారు. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 11,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో 810 మంది రికవరీ అయ్యారు. కరోనాకు పుట్టినిల్లులా భావిస్తున్న చైనాలో మాత్రం కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలు అల్లాడిపోతున్నారు.

Exit mobile version