పార్ట్‌నర్‌తో కలిసి పడుకోవడం వల్ల ఇన్ని లాభాలా ?

© Envato

భాగస్వామితో కలిసి నిద్రించడం వల్ల అనేక లాభాలున్నాయని అరిజోనా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. భాగస్వామితో కలిసి నింద్రించిన వారి నిద్రలో నాణ్యత పెరిగిందని తెలిపారు. దీంతో పాటు అలసట, నీరసం దూరవమవడం, అతి తక్కువ సమయంలోనే నిద్రలోకి జారుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. 1000 మందిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లు వారు తెలిపారు.

Exit mobile version