తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ రోజురోజుకూ రసవత్తరంగా కొనసాగుతుంది. ఇక నాలుగో వారం నామినేషన్స్ పోటాపోటీగా జరిగాయి. ఈ క్రమంలో మాట్లాడిన అరియానా తన ఫ్రెండ్ తనకు ఎంతో మద్దతుగా నిలిచిందని అషూ పట్ల ఉద్వేగానికి గురైంది. బాడీ షేమింగ్ విషయంలో పలువురు కామెంట్లు చేసినట్లు గుర్తు చేసింది. అయితే ఆ టాపిక్ వదిలేయాలని సరయు అనగా అందుకు ఒప్పుకోలేదు. కానీ తాను ఉపయోగించిన పదాలు వాడొద్దని అషూ చర్చించింది. ఈ క్రమంలో అషుకు అరియానా మద్దతుగా నిలిచింది. అదే క్రమంలో హమీదా, అరియానాకు పెద్ద వాదన జరిగింది అది వినాలంటే ఈ వీడియో చూసేయండి.
https://youtube.com/watch?v=YK5mGnWbUbw