ఇంగ్లండ్ వుమెన్ క్రికెటర్‌తో డిన్నర్ చేసిన అర్జున్ టెండూల్కర్

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఇండియన్స్ ఆటగాడు అర్జున్ టెండూల్కర్ యూకేలో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ తో డిన్నర్ చేస్తున్న ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను పోస్ట్ చేసిన డేనియల్ ఇలా రాసుకొచ్చింది. తన చిన్ననాటి సహచరుడ్ని కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. కాగా డేనియల్ వయసు 31 సంవత్సరాలు కాగా… అర్జున్ వయసు 22 సంవత్సరాలు.

Exit mobile version