పుణెలో ఆర్మీ డే

© ANI Photo

ఆర్మీ డేను పుణెలో నిర్వహించాలని ఇండియన్ ఆర్మీ నిర్ణయించింది. సాధారణంగా ఏటా జనవరి 15న ఆర్మీ డే నిర్వహిస్తారు. ప్రతి ఏటా దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ ఆర్మీ పరేడ్ నిర్వహిస్తుంటారు. కానీ 2023 ఆర్మీ పరేడ్ సదరన్ కమాండ్ ఏరియాలో జరుగుతుందని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ఏటా ఆర్మీ పరేడ్ జరిగే ప్రదేశం మారుతూనే ఉంటుందన్నారు. గతంలో చెన్నై, అహ్మదాబాద్‌లలో ఈ పరేడ్ జరిగినట్లు తెలిపారు.

Exit mobile version