• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అఖిలపక్ష భేటిలో CBN అరెస్ట్‌ అంశం

    ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటిలో తెదేపా ఎంపీలు చంద్రబాబు అరెస్టు అంశాన్ని లేవనెత్తారు. చంద్రబాబు అక్రమ అరెస్టును పార్లమెంట్‌లోనూ ప్రస్తావించనున్నట్టు చెప్పారు. భేటీ అనంతరం తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలామంది బయటకొస్తున్నారు. అఖిలపక్ష భేటీలో ఈ అంశాన్ని తెదేపా ఎంపీలు లేవనెత్తారు. దీనిపై పార్లమెంటులోనూ మాట్లాడతామని స్పష్టం చేశాం’ అని అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv