ఊరేగింపుతో ఆగిన విమానాల రాకపోకలు – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఊరేగింపుతో ఆగిన విమానాల రాకపోకలు – YouSay Telugu

  ఊరేగింపుతో ఆగిన విమానాల రాకపోకలు

  November 2, 2022
  in India, News

  © Envato(representational)

  కేరళ తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి విగ్రహాల ఊరేగింపు సమయంలో అక్కడి విమానాల రాకపోకలను నిలిపివేస్తారు. విమానాశ్రయ రన్‌వే గుండా ఈ ఊరేగింపు సాగడమే ఇందుకు కారణం. ‘ఆరటు’ పేరిట సంప్రదాయ బద్ధంగా జరిపే వేడుకలో గుడి నుంచి రన్‌వే పైకి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చారు. అక్కడ కొబ్బరికాయ మండపం వద్ద ఉత్సవ విగ్రహాలను కాసేపు ఉంచి తిరిగి కోవెలకు తీసుకెళ్లారు. దీంతో సాయంత్రం 3 నుంచి రాత్రి 9వరకు విమానాలు రాకపోకలు నిలిచిపోయాయి. 10 విమానాలను రీషెడ్యూల్ చేశారు. ఏడాదిలో రెండు సార్లు ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది.

  Exit mobile version