• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జూన్ 22 నుంచి ఆషాడ బోనాలు

    తెలంగాణలో జూన్ 22 నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 22న హైదరాబాద్‌ గోల్కొండలో ఉన్న అమ్మవారికి తొలి బోనం సమర్పణతో తెలంగాణలో ఆషాడ బోనాలు ప్రారంభం అవుతాయి. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు జరగనుండగా, 10వ తేదీన రంగం.. 16న ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు జరగనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv