• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అసోం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు

    కరీంనగర్‌లో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్న అసోం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఓవైసీపై విమర్శలు గుప్పించారు. “ భారతదేశం నిజమైన సెక్యులర్ దేశం కాబోతుంది. తెలంగాణలో రామరాజ్యం రాబోతుంది. ఓవైసీ బెదిరింపులకు భయపడేది లేదు. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తాం. హిందుత్వం లేకుండా భారత దేశం లేదు. అసోంలో పెట్రోల్ రూ.98, తెలంగాణలో రూ. 108. అక్కడ 1వ తేదీ జీతాలు వస్తాయి. ఇక్కడ మాత్రం రావు” అంటూ విమర్శించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv