• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అన్ని జిల్లాల్లో భరోసా కేంద్రాలు

    TS: జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్‌రేప్ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, భరోసా కేంద్రం వల్లనే బాలిక ఈ ఘటన గురించి స్వేచ్ఛగా బయటకు చెప్పగలిగింది. ఇలా ఆపదలో మహిళలకు భరోసా కేంద్రం అండగా నిలుస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మహిళా భద్రత విభాగం సంకల్పించింది. ఈ మేరకు మహిళా సంక్షేమ శాఖ రూ.15 కోట్లు కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో భరోసా కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలోనే వీటిని 33 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు.