• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ASUS Flip ల్యాట్ టాప్ దేశీయ మార్కెట్లోకి రిలీజ్

    తైవాన్‌కు చెందిన టెక్ దిగ్గజం ASUS సరికొత్త మోడల్ ల్యాప్‌టాప్ ను ఆవిష్కరించింది. జెన్‌బుక్ 14 ఫ్లిప్ OLEDని భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇది 14 అంగుళాల 2.8K OLED HDR 16:10 డిస్‌ప్లే కల్గి ఉంది. AMD రైజెన్ 9, 5900HX ప్రాసెసర్‌, 16GB RAM, 1TB వరకు స్టోరేజ్ ఫీచర్లు ఉన్నాయి. జెన్‌బుక్ 14 ఫ్లిప్ OLED సిరీస్ 63Whr బ్యాటరీతో వస్తుందని, ఇది ఒక రోజు మొత్తం పని చేయడానికి సరిపోతుందని పేర్కొన్నారు. దీని ఉత్పత్తి ధర రూ.91,990 నుంచి ప్రారంభమవుతుంది.