• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దారుణం.. యువతిపై బ్లేడ్‌తో ప్రేమోన్మాది దాడి

    సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై ఓ యువకుడు బ్లేడ్‌తో దాడి చేశాడు. వరుసకు కోడలయ్యే యువతి(21)పై ప్రేమించడం లేదని ప్రవీణ్(22) అనే వ్యక్తి దాడి చేశాడు. సంగారెడ్డిలోని తాారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ ఘటన జరిగింది. బ్లేడ్‌తో యువతి మేడ, చేతిపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది ప్రవీణ్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv