ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై దాడి

© ANI Photo

ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై దాడి జరిగింది. న్యూయార్క్‌లో వేదికపైనే అగంతుకులు కత్తితో దాడి చేశారు. బుకర్‌ ప్రైజ్‌ విజేతపై జరిగిన ఈ దాడి సాహిత్య లోకానికి చీకటి రోజంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాతానిక్ వర్సెస్ పుస్తకం ద్వారా పేరు సంపాదించిన ఈ రచయిత..గతంలోనూ హత్య బెదిరింపులు ఎదుర్కొన్నాడు. దాడికి ముందే రష్దీని చంపిన వారికి 3మిలియన్ల డాలర్లని బౌంటీ ప్రకటించినట్లు తెలుస్తోంది.

Exit mobile version