అందుబాటులో ఉన్న తిరుమల అంగప్రదర్శన టోకెన్లు

Courtesy Twitter:

తిరుమల తిరుపతిలో దేవస్థానం అంగప్రదర్శన టోకెన్లను ఆన్లైన్‌లో అందుబాటులో ఉంచింది. నేటి నుంచి(జూన్ 15) కరెంట్ బుకింగ్ స్థానంలో ఈ టోకెన్లను అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా, వారి సౌకర్యార్ధం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రోజుకు 750 టోకెన్లు అందుబాటులో ఉంటాయని, కావాల్సిన భక్తులు [https://tirupatibalaji.ap.gov.in](https://tirupatibalaji.ap.gov.in/#/login) వెబ్ సైట్ ద్వారా టోకెన్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

Exit mobile version