• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అవినాశ్ బెయిల్ పిటీషన్ రేపటికి వాయిదా

    మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. విచారణను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది. కాగా అవినాశ్ పిటీషన్‌పై విచారణ చేసి ఉత్తర్వులు మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు ఈ కేసును విచారించింది. కాగా శుక్రవారం హైకోర్టు తీర్పు ఏం వస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv