వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. ఇప్పటికే మూడుసార్లు ఆయన్ను విచారించిన సీబీఐ అధికారులు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో హైదరాబాద్ వచ్చారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ నేతృత్వంలో అధికారులు అవినాష్‌ను విచారిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున విచారణకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐను అవినాష్ కోరారు. దీనిపై సీబీఐ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్