• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీబీఐకి లేఖ రాసిన అవినాశ్ రెడ్డి

    వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన రెండు సార్లు సీబీఐ విచారణకు గైర్హాజరు అయ్యారు. రేపు హాజరు కావాల్సిన విచారణకు కూడా అందుబాటులో ఉండలేనంటూ సీబీఐకి మరోసారి లేఖ రాశఆరు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాశ్ రెడ్డికి సీబీఐ వాట్సాప్‌లో నోటీసులు పంపించింది. తల్లి అనారోగ్యం దృష్ట్యా విచారణకు హాజరు కావట్లేదని అవినాశ్ రెడ్డి రిప్లై ఇచ్చారు. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాకే వస్తానని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv